మెగా యోగా శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మెగా యోగా శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: పటాన్‌చెరులోని పీవీ నరసింహారావు ఆడిటోరియంలో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారం రోజుల ఉచిత మెగా యోగా శిబిరాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.