MBNR: బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు

MBNR: బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆర్టీసీ బస్సులు సరిగ్గా నడవకపోవడంతో ప్రయాణికులు బస్టాండ్‌లో గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు వాహనాలు కూడా అరకొరగానే ఉండటంతో ఉద్యోగులు, విద్యార్థులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.