VIDEO: ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న ఎర్రబెల్లి

VIDEO: ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న ఎర్రబెల్లి

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కనుమ పండుగ రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదం, వేద ఆశీర్వచనం అందించారు.