సీఎంకు కిషన్ రెడ్డి సవాల్

సీఎంకు కిషన్ రెడ్డి సవాల్

TG: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. 'హామీల అమలుపై చర్చకు రేవంత్ సిద్ధమా? BRS హయాంలో KCR కుటుంబం కేంద్రంగా అవినీతి జరిగింది. కాంగ్రెస్ పాలనలో అవినీతి వికేంద్రీకరణ జరిగింది. మంత్రులు అవినీతి దుకాణాలు తెరిచారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో BRS, కాంగ్రెస్‌కు తేడా లేదు. KCR బాటలోనే రేవంత్ పయనిస్తున్నారు' అని ఆరోపించారు.