నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయం ప్రారంభం
బాపట్ల పట్టణ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాపట్ల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని కలెక్టర్ డా. వాసుదేవ వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఇవాళ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఈ కార్యాలయంలో లభ్యమవుతాయని పేర్కొన్నారు.