వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ అధ్యక్షుడిగా బండి సూరా రెడ్డి

KDP : సింహాద్రిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ అధ్యక్షుడిగా బండి రామ సూరా రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సింహాద్రిపురం వ్యవసాయ మార్కెట్ కమిటికి ప్రభుత్వం ఇటీవల పాలకవర్గాన్ని నియమించింది. సోమవారం అధ్యక్షుడితో పాటు సభ్యులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జ్ బి. టెక్ రవి, టీడీపీ నేతలు పాల్గొన్నారు.