నేటితో భవానీ దీక్షల విరమణ సమాప్తం

నేటితో భవానీ దీక్షల విరమణ సమాప్తం

NTR: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న భవానీ దీక్షల విరమణ మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 1.50 లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. దీక్షాధారులు ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. ఈరోజు యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.