VIDEO: వైసీపీ జెండాలతో అమ్మాయిల డాన్స్

VIDEO: వైసీపీ జెండాలతో అమ్మాయిల డాన్స్

ప్రకాశం: పెద్దారవీడు మండల కేంద్రంలో నాగూర్ మీరా స్వామి ఉరుసు మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం రాత్రి టీడీపీ, వైసీపీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ప్రభలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువతులు వైసీపీ జెండాలతో డాన్స్‌లు చేసి సందడి చేశారు. పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎస్సై సాంబ శివయ్య సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.