శ్రీ సిటీలో గ్రీన్ రేటింగ్‌పై అవగాహన సదస్సు

శ్రీ సిటీలో గ్రీన్ రేటింగ్‌పై అవగాహన సదస్సు

TPT: శ్రీసిటీలో APPCB, CII సంయుక్తంగా 'గ్రీన్ రేటింగ్' అవగాహన సదస్సును నిర్వహించాయి. పరిశ్రమలలో సుస్థిర విధానాలు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను ప్రోత్సహించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా APPCB ఛైర్మన్ డాక్టర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పరిశ్రమల కోసం అధికారికంగా 'గ్రీన్ రేటింగ్' విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణకు ఇది కీలకం కానుంది.