జిల్లా అధికారులతో సమావేశమైన ప్రత్యేక అధికారి

జిల్లా అధికారులతో సమావేశమైన ప్రత్యేక అధికారి

VZM: మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రవి సుభాష్ ప్రత్యేక అధికారిగా జిల్లాకు నియమించింది. ఈ సందర్బంగా జిల్లాలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూంను కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్‌తో కలిసి ఆదివారం పరిశీలించారు. తుఫాన్ సన్నద్ధతపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.