లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

ఖమ్మం: మధిర నియోజకవర్గంలో రాయపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 1079 ఎకరాలకు సాగునీరు అందించేందుకు మధిర మండలం రాయపట్నంలో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.