నేడు గురుకుల ప్రవేశ పరీక్ష

SDPT: జిల్లావ్యాప్తంగా 10 పరీక్షా కేంద్రాల్లో ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ లింగాల పుల్లయ్య ప్రకటనలో తెలిపారు. 5,6,7,8, తొమ్మిది తరగతులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.