VIDEO: నేను BRSలో చేరుతున్నా: జీవన్ రెడ్డి
JGL: తాను BRSలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని, తప్పకుండా ఆ పార్టీలోనే చేరుతున్నట్లు జీవన్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. పార్టీ నిర్ణయాల మేరకే ముందుకు సాగుతానని, తనకు ఏ పదవి ఇచ్చినా బాధ్యతగా నిర్వహించేందుకు సిద్ధమని తెలిపారు. ప్రజల సేవే తన లక్ష్యమని, ఏ పార్టీలో ఉన్నా ప్రజల పక్షానే పనిచేస్తానని స్పష్టం చేశారు.