ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్

ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలతో పాటు ప్రపంచ పరిణామాలపై చర్చించారు. శక్తి, రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపై మోదీ, ట్రంప్ చర్చలు జరిపారు. పరస్పర ప్రయోజనకర అంశాలపై కలిసి పనిచేయాలని అంగీకారం తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన తర్వాత ట్రంప్‌కు మోదీ ఫోన్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.