ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో ఎడతెరపి లేకుండ కురుస్తున్న భారీ వర్షాలు
✦ రామిలేరు వాగులో కొట్టుకుపోయిన విద్యార్థిని మృతదేహం లభ్యం
✦ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం: సబ్ కలెక్టర్
✦ జిల్లాలో ఉపాధి శ్రామికులకు రూ. 55కోట్లు వేతన బకాయిలు విడుదల