రహదారుల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

రహదారుల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

MBNR: అచ్చంపేట నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. బల్మూర్ మండలంలోని తుమ్మన్‌పేట నుంచి లక్నారం గ్రామం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఆయన భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రహదారులను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని అన్నారు.