VIRAL: భుజాలపై కూర్చొని ప్రయాణం
SRD: సంగారెడ్డి మండల కేంద్రంలోని ఇరిగిపల్లిలో ఆశ్చర్యపరిచే ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుచ్చిరాములు అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా ఒక కోతి అమాంతం ఎగిరి అతని భుజాలపై కూర్చుంది. అయినప్పటికీ హనాన్ని ఆపకుండా అలాగే వెళ్లడంతో బైక్‌పై అతనితో పాటే ప్రయాణించింది. ఇది గమనించిన స్థానికులు వీడియో తీయగా ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది.