డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపాటు
ఓట్లు వేస్తేనే నిధులు ఇస్తానని మహారాష్ట్ర DY CM అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయన ఓటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తాయి. సామాన్య ప్రజలు కట్టిన పన్నుల నుంచి నిధులు ఇస్తారని.. అజిత్ పవార్ ఇంటి నుంచి కాదని పేర్కొన్నాయి. ఆయన ఓటర్లను బెదిరిస్తుంటే.. ఎన్నికల సంఘం ఏం చేస్తోందని శివసేన (యూబీటీ) నేత అంబాదాస్ ధన్వే నిలదీశారు.