పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

RR: గడ్డి అన్నారం, వనస్థలిపురం, మన్సూరాబాద్ పరిధిలోని పలు కాలనీలలో ఎల్బీనగర్ MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలోనే నియోజకవర్గానికి పలు అభివృద్ధి నిధులు మంజూరైనప్పటికీ కొన్ని పనులు ఇంకా కార్యరూపం దాల్చలేదని, వెంటనే పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.