VIDEO: శ్రీరామ్ సేవలను వక్రీకరిస్తున్నారని గ్రామస్తుల ఆగ్రహం
WGL: రాయపర్తి మండలం గన్నారం గ్రామ అభివృద్ధికి ప్రముఖ వైద్యుడు జన్నపురెడ్డి శ్రీరామ్ రెడ్డి ముందుకొచ్చారు. పాఠశాలలో తన సొంత నిధులతో అదనపు గదుల నిర్మాణం కోసం పాఠశాల ఆవరణలో పెరిగిన చెట్లను తొలగించగా, దీనిపై కొందరు చెట్లు అమ్ముకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని. శనివారం గ్రామస్తులు పాఠశాల ఆవరణలో సమావేశమై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.