మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

KMM: భట్టి విక్రమార్క అంటే నాకు కోమటిరెడ్డికి అసూయ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జవహర్ ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు భట్టి విశేష కృషి చేశారని, పట్టు వదలని విక్రమార్కుడులా పట్టుబట్టి మరి సాధించారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సమిష్టిగా నడుచుకుంటూ మధిర నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు.