జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే

VZM: ఆస్తి కోసం తల్లి,చెల్లి మీద వేసిన కేసులో విజయం సాధించిన వీరుడులా కనీసం మానవత్వం లేకుండా ప్రచారం చేసుకొన్న మనిషి మాజీ సీఎం జగన్ అని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి దుయ్యబట్టారు. శనివారం ఎల్.కోట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సొంత బాబాయిని గొడ్డలి వేటులో సాక్షి పత్రిక విలువలు పాటించందా అని చురకలు వేశారు.