VIDEO: రేపు ఇచ్ఛాపురంలో హోటళ్లు బంద్

VIDEO: రేపు ఇచ్ఛాపురంలో హోటళ్లు బంద్

SKLM: ఇచ్ఛాపురంలో గ్యాస్ కొరత తీవ్రం అవ్వడంతో మంగళవారం హోటళ్లు బంద్ చేయనున్నట్లు జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నేపథ్యంలో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఈ సమస్యపై స్థానిక ఎంఆర్వో కార్యాలయం వద్ద హోటల్ యజమానులు నిరసన చేపట్టారు.