VIDEO: సీఎంతో సంజయ్ కులశ్రేష్ఠ భేటీ

VIDEO: సీఎంతో సంజయ్ కులశ్రేష్ఠ భేటీ

HYD: జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో హడ్కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కులశ్రేష్ఠ భేటీ అయ్యారు. మెట్రో, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన రుణం మంజూరు చేయాలని సీఎం కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నాలను సీఎం వివరించారు. అనంతరం ఈ నెల 8, 9 జరుగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంజయ్ కులశ్రేష్ఠను సీఎం ఆహ్వానించారు.