వేములవాడలో పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

వేములవాడలో పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

TG: వేములవాడ రాజన్న ఆలయంలో సీతారామచంద్రస్వామి కళ్యాణం వైభవంగా జరుగుతోంది. సీతారామచంద్రస్వామికి పట్టువస్త్రాలు, తలంబ్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. భీమేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.