భూభారతి దరఖాస్తులు పరిశీలించిన అదనపు కలెక్టర్

భూభారతి దరఖాస్తులు పరిశీలించిన అదనపు కలెక్టర్

WGL: నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఇవాళ, జీపీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా అదన కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. వివిధ గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్రజలు దరఖాస్తు చేసుకున్న భూభారతి, సాదా బైనామా దరఖాస్తులు త్వరగా పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ పాల్గొన్నారు.