ఆలే నరేంద్ర సేవలు మరువలేం: రామచందర్‌రావు

ఆలే నరేంద్ర సేవలు మరువలేం: రామచందర్‌రావు

TG: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆలే నరేంద్ర వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నివాళులర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడు నరేంద్ర అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సొంతంగా పార్టీ పెట్టి ఉద్యమాన్ని చేశారని గుర్తుచేశారు.