VIDEO: యాదాద్రి ఆలయ హుండీ ఆదాయం రూ.2.35 కోట్లు

VIDEO: యాదాద్రి ఆలయ హుండీ ఆదాయం రూ.2.35 కోట్లు

యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి భక్తుల కానుక రూపంలో వచ్చిన నెలరోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. అందులో నగదు రూ. 2 .35 కోట్లు స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. హుండీ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు, భద్రత సిబ్బంది పాల్గొన్నారు.