అహ్మద్ కస్టడీకి పోలీసుల పిటిషన్

అహ్మద్ కస్టడీకి పోలీసుల పిటిషన్

సత్యసాయి: కడప సెంట్రల్ జైలులో ఉన్న పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న నూర్ అహ్మద్‌ను లోతైన విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ధర్మవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నూర్ అరెస్ట్ అయిన తర్వాత అతని ప్రియురాలు, సన్నిహితులు పారిపోయినట్లు సమాచారం అందగా, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు కాగా, నూరుపై దేశద్రోహం చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే.