సెంటిమెంట్ పేరుతో BRS ప్రచారం చేస్తోంది: సీఎం

సెంటిమెంట్ పేరుతో BRS ప్రచారం చేస్తోంది: సీఎం

HYD: జూబ్లీహిల్స్‌లోని వెంగళరావు నగర్‌లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తోన్నారు. ఈ సందర్భంగా CM మాట్లాడుతూ.. 'BRS సెంట్‌మెంట్ పేరుతో ప్రచారం చేస్తోందని, గతంలో కంటోన్మెంట్‌లో కూడా ఇలాగే వచ్చారు కానీ ప్రజలు నమ్మలేదని, BRS‌ను నమ్మడం ప్రజలు ఎప్పుడో మానేశారని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెెస్ జెండా ఎగరేస్తామం' అని ధీమా వ్యక్తం చేశారు.