ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: ఎంపీడీవో

NLG: దేవరకొండ మండలం మర్రిచెట్టుతండాలో ఎమ్మెల్యే బాలునాయక్ ఆధ్వర్యంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు శనివారం ఎంపీడీవో డ్యానీయల్ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర నేత కొర్ర రాంసింగ్ నాయక్, సీత్య నాయక్, మాజీ సర్పంచ్ శ్రీనునాయక్, మాజీ ఉప సర్పంచ్ చిన్ననాయక్, కార్యదర్శి కీర్తి,పాల్గొన్నారు.