పవన్ కళ్యాణ్‌కు మంత్రి ఆనం సూచన ఇదే..!

పవన్ కళ్యాణ్‌కు మంత్రి ఆనం సూచన ఇదే..!

NLR: ఆత్మకూరు అభివృద్ధికి తాను ఏమి అడిగినా అన్ని ఇచ్చారని Dy.CM పవన్ కళ్యాణ్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. ఆత్మకూరులో కొత్త DDO ఆఫీస్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ఒకేసారి 77ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం పాత భవనాల్లో DDO ఆఫీసులు పెట్టారు. ఒకే మోడల్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బిల్డింగ్‌లు కట్టించండని సూచించారు.