ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలి: పల్నాడు ఎస్పీ

ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలి: పల్నాడు ఎస్పీ

VIDEO: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలో ఎస్పీ బిందు మాధవ్ పర్యటించారు. మంగళవారం సాయంత్రం మండలంలోని మతుకుమల్లి, కారుమంచితో సహా పలు గ్రామాల్లో ఎస్పీ బిందు మాధవ్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.