ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కమిషనర్
కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలు రీ ఓపెన్ కానివ్వొద్దని కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించిన PGRSకు 16 అర్జీలు వచ్చాయని చెప్పారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.