రూ. కోట్లు అప్పులు.. చెల్లించలేక ఐపీ
NDL: సంజామల మండలం పేరుసోములకు చెందిన వెంకటేశ్వర్లు పలు వ్యాపారాల్లో నష్టపోయి రూ. 17,51,11,622 వరకు అప్పులు చేశాడు. దాదాపు 40 మంది వద్ద డబ్బులు తీసుకున్న ఆయన, ఒత్తిడి పెరడంతో చివరికి కోవెలకుంట్ల సివిల్ జడ్జి కోర్టులో మొత్తం రూ. 17 కోట్లకు ఐపీ దాఖలు చేశారు. ఈ పరిణామంతో అప్పు ఇచ్చిన వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.