కర్రసాము చేసిన ఎమ్మెల్యే

NTR: సంక్రాంతి సంబరాలలో భాగంగా కనుమ రోజు బుధవారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే తాతయ్య కర్రసాము చేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కర్రసామును వీక్షించారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.