కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

KMR: ఎల్లారెడ్డి MLA క్యాంపు కార్యాలయంలో 74 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ శ్రీకాంత్ ఈ చెక్కులను అందజేస్తూ, పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.