బస్సు ప్రమాదం.. వేమూరి వినోద్ కుమార్‌ విడుదల

బస్సు ప్రమాదం.. వేమూరి వినోద్ కుమార్‌ విడుదల

AP: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్నూలు స్పెషల్ మొబైల్ కోర్టులో వినోద్ కుమార్‌ను హాజరుపరిచారు. అయితే రూ.10 వేల సొంత పూచీకత్తుపై ఆయనను విడుదల చేస్తూ మేజిస్ట్రేట్ అనూష ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కర్నూలు ప్రమాద ఘటనలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.