చందూర్ ఘటనపై స్పందించిన కవిత

చందూర్ ఘటనపై స్పందించిన  కవిత

NZB: గురుకులాల్లో విద్యార్థుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వాన పడినట్లుగా వ్యవహరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిన్న ఆరోపించారు. చందూర్ రెసిడెన్షియల్లో విద్యార్థి సూసైడ్ చేసుకోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థులు మరణించినా మంత్రిగా ఉన్న సీఎం సమీక్ష చేయకపోవడం దారుణమన్నారు.