ఇవాళ పాక్, ఆఫ్ఘన్ మధ్య చర్చలు
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు, భద్రతాపరమైన అంశాలు తదితరాలపై ఇరుదేశాలు ఇవాళ చివరి విడత చర్చలు జరపనున్నాయి. దోహా వేదికగా జరగనున్న ఈ చర్చల్లోనైనా ఇరుదేశాలు ఒక ఒప్పందానికి వస్తాయేమో చూడాలి. గత నెల ఆఖరు వారంలో జరిగిన చర్చలు విఫలం కాగా.. ఇందుకు భారత్ కారణమని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఆరోపించిన సంగతి తెలిసిందే.