ఉత్కంఠగా ఫైనల్.. క్యాచ్ వదిలేసిన దీప్తి

ఉత్కంఠగా ఫైనల్.. క్యాచ్ వదిలేసిన దీప్తి

మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో మిగతా బ్యాటర్లు విఫలమైనా, సౌతాఫ్రికా ఓపెనర్ లారా వోల్వార్ట్(86) క్రీజులో పాతుకుపోయి సెంచరీ దిశగా దూసుకెళ్తోంది. అయితే, బ్యాటింగ్ చేస్తున్న అన్నరీ డెర్క్‌సెన్(25)కు 35.3 ఓవర్‌లో దీప్తి క్యాచ్‌ను జారవిడిచి లైఫ్ ఇచ్చింది. 36 ఓవర్లు పూర్తయ్యేసరికి దక్షిణాఫ్రికా స్కోర్ 186/5. ఈ కీలక భాగస్వామ్యాన్ని విడదీయాలని భారత్ చూస్తోంది.