11 సార్లు మాటమార్చిన జగన్.. లోకేష్ వీడియో పోస్టు

11 సార్లు మాటమార్చిన జగన్.. లోకేష్ వీడియో పోస్టు

AP: మాజీ సీఎం జగన్‌కు మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా సవాల్ చేశారు. 'ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా నినాదం. అమరావతి వికేంద్రీకరణ మా విధానం. అమరావతిపై మీ వైఖరేంటి జగన్?. రాజధానిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత.. 11 సార్లు మాటమార్చిన జగన్ వీడియోలు' అంటూ పోస్ట్ చేశారు.