'నా భూములు తీసుకుని నన్ను జైలుకు పంపండి'

'నా భూములు తీసుకుని నన్ను జైలుకు పంపండి'

వనపర్తి: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నేను రైతుల కోసం కోట్లాడుతుంటే.. కొందరు తిర్రి మొఖం కొడుకులు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. నా భూముల కోసం నీళ్లు వదలమని అంటున్నానని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు. మీరు మొగోళ్లు అయితే.. నా భూములు తీసుకుని నన్ను జైలుకు పంపండ్రా' అని సవాల్ విసిరారు.