సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల్లో నేడు పవర్ కట్

KDP: ఒంటిమిట్ట, సిద్ధవటం మండలంలోని 132 KV విద్యుత్తు సబ్ స్టేషన్ పరిధిలో రిపేర్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సరఫరా నిలిపివేస్తామని DEE సుబ్రహ్మణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. ఒంటిమిట్ట, మాధవరం, మడపంపల్లె, సిద్ధవటం, భాకరాపేట, జ్యోతి తదితర గ్రామాలకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సరఫరా ఉండదన్నారు.