చిన్నస్వామిలోనే ఐపీఎల్ మ్యాచులు : డీకే

చిన్నస్వామిలోనే ఐపీఎల్ మ్యాచులు : డీకే

2026 IPL మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలోనే జరుగుతాయని కర్ణాటక DY CM డీకే శివకుమార్ వెల్లడించారు. ఈ మ్యాచ్‌లు తమ రాష్ట్ర గౌరవ మర్యాదలకు సూచన అని.. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకలోనే మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. RCB విక్టరీ పరేడ్ తొక్కిసలాట దృష్ట్యా మరింత భద్రతను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అత్యాధునిక సౌకర్యాలతో మరో స్టేడియాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు.