విషాదం: ముగ్గురు విద్యార్థులు మృతి
AP: నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మైపాడు బీచ్‌లో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు ముగ్గురు ఇంటర్ విద్యార్థులు మృతిచెందారు. మృతులు నారాయణరెడ్డి పేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.