కృష్ణా నదిలో మునిగి ఇద్దరు యువకుల మృతి.

GNTR: అమరావతి మండలం దిగుడులో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదుగురు యువకులు కృష్ణా నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయారు. గమనించిన స్థానికులు ముగ్గురు యువకులను కాపాడగా మరో ఇద్దరు నదిలో మునిగి మృతి చెందారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.