VIDEO: రీ సర్వే సంస్థలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే

VIDEO: రీ సర్వే సంస్థలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే

NLR: ప్రజా దర్బార్ కార్యక్రమంలో రీ సర్వే సమస్యలపై ఎక్కువ అర్జీలు వచ్చాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఇందుకురు పేటలో మాట్లాడుతూ.. అధికారులు దగ్గరుండి ప్రతి డాక్యుమెంట్‌ను పరిశీలించి రీ సర్వే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు విధులు సక్రమంగా నిర్వహించి ప్రజా సమస్యను పరిష్కరించాలన్నారు.