VIDEO: ఘనంగా అప్పన్న పెళ్ళిరాట మహోత్సం
VSP: సింహాద్రి అప్పన్న పెళ్ళిరాట మహోత్సవాన్ని ఇవాళ ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన స్వామివారి పెళ్ళి రాట వెయ్యడం సంప్రదాయంగా వస్తుందని తెలిపారు. నేటి నుంచి అప్పన్న స్వామి దేవస్థానంలో పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. ఈ నెల 29న సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణం ఉంటుందని చెప్పారు.