నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు

నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు

కోనసీమ: నేడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలు రామచంద్రపురంలో ఉన్న ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి ఉదయం 11 గంటలకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పలు గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే పందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని తెలిపారు.